భగవద్భక్తి , గురుభక్తి కలిగి సత్యమునందు విశ్వాసం ఉన్నంత వరకు ఏది నీకు హాని కలిగించదు.
ధర్మపన్నాలు  చెప్పడం సులభం. ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం. 
ధర్మము మాటలలో కాదు చేతలలో ఉండాలి .  ధర్మమును నమ్ముకో ధన్యుడుగా జీవించు . ధర్మోరక్షతి రక్షితః 

సర్వేజనా సుఖినోభవంతు